(Local) Thu, 14 Nov, 2019

ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం

October 06, 2019,   4:27 PM IST
Share on:
ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న జగన్, సాయంత్రం 4.30గంటలకు ప్రధానితో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించారు. ఏపీలో రైతు భరోసా పథకానికి రావల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన హామీలు, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, కడప ఉక్కు పరిశ్రమ ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేయాలని సీఎం జగన్ కోరారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.