(Local) Mon, 27 Sep, 2021

ఆర్టీసి సమ్మె పై నేడు తేలనున్న భవితవ్యం?

October 15, 2019,   1:28 PM IST
Share on:
ఆర్టీసి సమ్మె పై నేడు తేలనున్న భవితవ్యం?

తెలంగాణలో ఆర్టీసి సమ్మె 11వ రోజు కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా నేడు కార్మికులు డిపోల ముందు మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నారు. మరో వైపు ఆర్టీసి సమ్మె, కార్మికుల డిమాండ్లు, సెల్ఫ్ డిస్మిస్ సై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మరో వైపు ఆర్టీసి కార్మికులతో తెలంగాణ సర్కార్ మధ్యవర్తి, ఎంపీ కె.కేశవరావు చర్చించనున్నారని తెలుస్తోంది. కేకే నుంచి పిలుపు వస్తే వెళ్లడానికి తాము సిద్దంగా ఉన్నామని ఇప్పటికే ఆర్టీసి జేఏసీ నేతలు ఇప్పటికే ప్రకటించనున్నారు. ఓ వైపు హైకోర్టులో విచారణ, మరో వైపు కేకేతో చర్చలు ఈ రెండింటి నేపథ్యంలో సమ్మె పై నేడు క్లారిటి రానుందని తెలుస్తోంది. మరో వైపు కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని జేఏసీ నేతలు మరోసారి పిలుపునిచ్చారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.