
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చైనా ఖండించింది. జమ్మూకాశ్మీర్ లో భారత్ తీరు తమ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ చైనా విదేశాంగశాఖ కార్యదర్శి ప్రకటన రిలీజ్ చేశారు. కాగా చైనా చేసిన ప్రకటనకు పాకిస్థాన్ వత్తాసు పలికింది. చైనా ప్రకటనను సమర్థించింది. కాశ్మీర్ ను రెండుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలన్నీ భారత్ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటుండగా… పాకిస్థాన్, చైనా మాత్రం భారత్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి
-
ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
15 Nov 2019, 11:54 AM
-
హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
12 Nov 2019, 3:30 PM
-
నేటి నుండి కశ్మీరు లోయలో పరుగులు తీయనున్న రైళ్లు
12 Nov 2019, 3:17 PM
-
మనిషి ముఖం పోలిన చేప
11 Nov 2019, 12:26 PM
-
ఉద్యోగుల కాళ్లు కడిగిన కంపెనీ బాస్‌లు.. వీడియో
09 Nov 2019, 10:47 AM
-
చెవిలో బొద్దింకల కాపురం.... చైనాలో విచిత్రం!
08 Nov 2019, 2:59 PM
-
ఐరాస వేదికగా పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్
07 Nov 2019, 3:06 PM
-
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సంచలన ఆరోపణలు
07 Nov 2019, 12:49 PM
-
ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం
05 Nov 2019, 11:34 AM
-
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
05 Nov 2019, 10:42 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఉగ్రవాదం పాకిస్థాన్ డిఎన్ఏ లో ఉంది - అనన్య అగర్వ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.