
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షను పటిష్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లకు తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కార్యదర్సులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జరుగనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. దాదాపు 1.40 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల మంది పరీక్ష రాయబోతున్నారు. ఇది దేశ చరిత్రలో ఎన్నడూ జరుగని విధంగా మనం నియామకాలను జరుపుతున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా, పటిష్టంగ ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలన్నారు. సహేతుకమైన కారణాలుంటేనే దరఖాస్తులను తిరస్కరించాలన్నారు. అయితే తిరస్కరించే దరఖాస్టులను కలెక్టర్ల దృష్టికి రావాలన్నారు. పెండింగులో ఉన్న వినతులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అర్హత ఉన్న ఇళ్లు లేని వారందరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఇప్పటినుంచే ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఫలానా తేదీనాటికి మీకు ఇళ్ల స్థలం ఇవ్వబోతున్నాం అని వినతిపత్రం ఇచ్చే వారికి చెబితే మరింత బాగుంటుందన్నారు. కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమనేది చరిత్రలో సువర్ణాధ్యాయం అన్నారు. వాలంటీర్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ, వారు చేస్తున్న పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ గౌతమి, డిఆర్వో రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
27 Nov 2019, 1:37 PM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్
26 Nov 2019, 11:05 AM
-
ఇసుక వారోత్సవాల పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
26 Nov 2019, 10:23 AM
-
జగన్ రెడ్డి గారు మోడీ మాట విన్నారా ..? - పవన్ కళ్య ...
25 Nov 2019, 2:53 PM
-
జగన్పై నెగ్గిన చంద్రబాబు పంతం..?
24 Nov 2019, 11:34 AM
-
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
21 Nov 2019, 6:53 PM
-
ఇంగ్లీష్ మీడియంతో ప్రజలు అటూ ఇటూ కాకుండా పోతారు: స ...
21 Nov 2019, 5:40 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

రాజధాని రైతుల్లో ఆనందం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.