(Local) Sun, 20 Jun, 2021

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పై చిదంబరం ఆగ్రహం

August 14, 2019,   6:21 PM IST
Share on:
జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పై చిదంబరం ఆగ్రహం

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. ఎవరికి లేని ఆంక్షలు రాహుల్ గాంధీకే ఎందుకని విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ పర్యటనకు గవర్నర్ స్వాగతించిన విషయంలో నిజాయితీ లేదని వరుస ట్వీట్లు పోస్టు చేసి ఫైర్ అయ్యారు. రాహుల్ టూర్ పై ఆంక్షలు విధించడం సరికాదని… సైనికులతో పాటు అందరినీ కలిసే అవకాశం కల్పించాలన్నారు. ఒక పర్యాటకుడు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడటం, సైనికుల సంక్షేమం గురించి అడగటం వంటివి చేయకూడదా అని ప్రశ్నించారు.

సంబంధిత వర్గం
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కీలక నిర్ణయం
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కీలక నిర్ణయం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.