(Local) Sun, 19 Sep, 2021

చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

August 28, 2019,   2:10 PM IST
Share on:
చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చర్లపల్లి ఇండ్రస్ట్రీయర్ ఏరియాలో బుధవారం ఉదయం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మరో పరిశ్రమకు అంటుకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆష్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఖమ్మంలో భారీ అగ్నిప్రమాదం
ఖమ్మంలో భారీ అగ్నిప్రమాదం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.