
భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహం ఈ తెల్లవారుజామున భూకక్ష్యను విడిచిపెట్టింది. మరో వారం రోజుల్లో చంద్రుడి కక్ష్యలో ప్రవేశించనుంది. ఈ ఉదయం ఇస్రో చేపట్టిన కీలక ప్రక్రియ ద్వారా వ్యోమనౌక భూ కక్ష్యను పూర్తిగా విడిచిపెట్టింది. మరో ఆరు రోజుల్లో ఇది చంద్రుడి కక్ష్యను చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 22న చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న వ్యోమనౌక వచ్చే నెల 7న చంద్రుడిపై కాలు మోపనుంది. భూ కక్ష్యను దాటించేందుకు ఈ ఉదయం ఇస్రో చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు.
-
చంద్రయాన్ 2 గురించి గుడ్న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...
27 Sep 2019, 1:07 PM
-
అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన ఇస్రో
18 Sep 2019, 10:46 AM
-
మోదీ కాలుపెట్టారు... చంద్రయాన్-2 నాశనమైంది
13 Sep 2019, 11:23 AM
-
చంద్రయాన్-2 ప్రయోగాన్ని అభినందించిన పాకిస్తాన్ మహ ...
09 Sep 2019, 2:58 PM
-
భారత్ లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకొంటుంది: అమెరికా
09 Sep 2019, 12:05 PM
-
కంటతడి పెట్టిన ఇస్రో చైర్మన్ - ధైర్యం చెప్పిన మోడీ
07 Sep 2019, 10:12 AM
-
అంతిమ దశలో నెరవేరని భారత్ కల
07 Sep 2019, 10:08 AM
-
మేఘాలయ విద్యార్థికి అరుదైన అవకాశం
31 Aug 2019, 9:52 AM
-
నాలుగో కక్ష్యలో చంద్రయాన్
31 Aug 2019, 9:48 AM
-
జాబిలికి మరింత చేరువగా చంద్రయాన్ -2
28 Aug 2019, 3:38 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

చంద్రయాన్ 2 గురించి గుడ్న్యూస్ చెప్పిన ఇస్రో చీఫ్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.