(Local) Fri, 23 Jul, 2021

అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన ఇస్రో

September 18, 2019,   10:46 AM IST
Share on:
అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిన ఇస్రో

ఇస్రో శాస్త్రవేత్తలు తమకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుని దగ్గరికి వెళ్లి 2.1 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్స్ తెగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమకు అండగా నిలిచిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్రో ట్వీట్ చేసింది. “మాకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికి ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్పూర్తితో మేము మరింత ముందుకు సాగుతాం.” అని ఇస్రో ట్వీట్టర్ లో పేర్కొంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.