(Local) Fri, 07 May, 2021

గత ప్రభుత్వ పధకాల పేర్లను మారుస్తున్న జగన్ ప్రభుత్వం

August 19, 2019,   3:10 PM IST
Share on:
గత ప్రభుత్వ పధకాల పేర్లను మారుస్తున్న జగన్ ప్రభుత్ ...

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లను మారుస్తూ సిఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ పథకాన్ని వైఎస్సార్‌ పెళ్లికానుకగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరును వైఎస్సార్‌ పింఛను కానుకగా, మధ్యాహ్న భోజన పథకం పేరును వైఎస్సార్‌ అక్షయపాత్రగా మార్చారు.

సంబంధిత వర్గం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.