(Local) Mon, 27 Sep, 2021

గవర్నర్ ను కలిసిన చంద్రబాబు బృందం

September 20, 2019,   11:16 AM IST
Share on:
గవర్నర్ ను కలిసిన చంద్రబాబు బృందం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు బృందం గురువారం కలిసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేతలు వివరించారు. గవర్నర్ ను కలిసిన వారిలో నారా లోకేశ్, కళా వెంకట్రావు, చినరాజప్ప, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, కరణం బలరాం, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య ఉన్నారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.