(Local) Tue, 02 Jun, 2020

కియా మోటార్స్ ఏపీకి రావడంలో చంద్రబాబు కృషి - లోకేష్

August 08, 2019,   12:52 PM IST
Share on:
కియా మోటార్స్ ఏపీకి రావడంలో చంద్రబాబు కృషి - లోకేష ...

కియా మోటార్స్ ఏపీకి రావడంలో చంద్రబాబు కృషి ఉందని మాజీ మంత్రి లోకేశ్ అన్నారు. ఇది ఓ దార్శనికుడి స్వప్నానికి ఫలితమని, చంద్రబాబు కృషిని మాటల్లో చెప్పలేమని అన్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ పరిశ్రమ నుంచి గురువారం తొలి కారు విడుదలవుతున్న నేపథ్యంలో కియా మోటార్స్ యాజమాన్యం, సిబ్బందికి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.