(Local) Wed, 21 Oct, 2020

అమరావతిని శ్మశానంతో పోల్చుతారా !: చంద్రబాబు

November 26, 2019,   8:22 PM IST
Share on:
అమరావతిని శ్మశానంతో పోల్చుతారా !: చంద్రబాబు

రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చుతూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై... మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చారిత్రక నేపథ్యం ఉన్న అమరావతి పట్ల ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాజధాన్ని నగరాన్ని గౌరవించకుంటే కనీసం.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అయినా మర్యాద ఇవ్వాలన్నారు. 5 కోట్ల మంది ప్రజలు ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు.. వైసీపీ బాధితులతో సమావేశం అయ్యారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.