(Local) Sun, 20 Jun, 2021

ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: చంద్రబాబు

August 30, 2019,   10:48 AM IST
Share on:
ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: చంద్రబాబు

విష జ్వరాలు, డెంగీ, మలేరియా బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారని, ప్రభుత్వం వర్షాకాలం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో దోమల బెడద ఎక్కువైందని, కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.