(Local) Mon, 27 Sep, 2021

తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసే చాన్స్

October 23, 2019,   3:10 PM IST
Share on:
తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసే చాన్స్

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని, నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, ఇప్పటికే తీవ్ర అల్పపీడనంగా మారిందని, గురువారం నాటికి అది వాయుగుండంగా బలపడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ, ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వస్తోందని తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.