(Local) Wed, 21 Oct, 2020

టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం వాతలు పెట్టడం ఖాయం: ఎంపీ అరవింద్

November 06, 2019,   12:16 PM IST
Share on:
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం వాతలు పెట్టడం ఖాయం: ...

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను కేంద్రం పరిశీలిస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం వాతలు పెట్టడం ఖాయమన్నారు. ప్రధాని మోడీ దేశ ప్రజల కోసం రోజుకు 18గంటలు పనిచేస్తున్నారని, ప్రస్తుతం దేశంలో మోడీ గాలి వీస్తుందన్నారు. ఆ గాలిలో కేసీఆర్, కేటీఆర్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పని చేయాలన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారన్నారు. కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు ఉంటుందని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.