(Local) Sat, 24 Jul, 2021

పోలవరానికి కేంద్రం నిధులు విడుదల

November 09, 2019,   10:52 AM IST
Share on:
పోలవరానికి కేంద్రం నిధులు విడుదల

పోలవరానికి నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5600 కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ.1850 కోట్ల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకారం తెలిపింది. త్వరలో నాబార్డు నుంచి నిధులు విడుదల కానున్నాయి. ఏపీ సర్కార్ రూ.3వేల కోట్ల వరకు విడుదల అవుతాయని అంచనా వేసింది. మరికొంత పరిశీలన తర్వాత మరికొన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.