(Local) Sun, 28 Feb, 2021

370వ అధికరణను చేయాలని ప్రభుత్వం కీలక ప్రకటన

August 05, 2019,   11:53 AM IST
Share on:
370వ అధికరణను చేయాలని ప్రభుత్వం కీలక ప్రకటన

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కీలక ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా విపక్షాలు ఆందోళనకు దిగారు. అమిత్‌షా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అమిత్‌షా సభలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై విపక్షాల ప్రశ్నలన్నింటికి తాను సమాధానం ఇస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విపక్షాలు సభను అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గందరగోళ పరిస్థితుల మధ్యే బిల్లును సభలో అమిత్‌షా ప్రవేశపెట్టారు.

సంబంధిత వర్గం
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.