(Local) Sun, 25 Oct, 2020

నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

August 28, 2019,   11:47 AM IST
Share on:
నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

ఢిల్లీలో ఈరోజు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. పలు రంగాల్లో మరిన్ని ఎఫ్‌డీఐలను అనుమతించడం సహా వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌, డిజిటల్‌ మీడియా రంగాల్లో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే పలు నిర్ణయాలు మంత్రివర్గం తీసుకోనుంది. అలాగే జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీపై చర్చించే అవకాశం ఉంది. మోడీ విదేశీ పర్యటన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత వర్గం
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం
ఈ నెల 27న ఏపి మంత్రివర్గ సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.