(Local) Sat, 19 Sep, 2020

మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు సమన్లు జారీ

August 23, 2019,   2:53 PM IST
Share on:
మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు సమన్లు జారీ

 ఏపి మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి నేత నేత బొత్స సత్యనారాయణకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన వోక్స్  వ్యాగన్‌ కేసు వ్యవహారంలో హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. కాగా అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స..  వోక్స్ వ్యాగన్‌ కేసులో సాక్షిగా ఉన్నారు.

సంబంధిత వర్గం
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.