(Local) Thu, 29 Oct, 2020

తలాక్ కి అంగీకరించలేదని భార్య హత్యా ...

August 19, 2019,   11:06 AM IST
Share on:
తలాక్ కి అంగీకరించలేదని భార్య హత్యా ...

ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న త్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం  తీసుకొచ్చింది.  ముమ్మూరు తలాక్ చెప్తే వారి పెళ్లి రద్దు అవుతుంది.  దీన్ని రద్దు చేస్తూ కేంద్రం బిల్లు తీసుకొచ్చింది.  ఉభయసభల్లో ఆమోదం పొందింది.  బిల్లు ఆమోదం పొందినా ఇంకా తలాక్ చెప్పి విడిపోతున్నారు. ఇదిలా ఉంటె, ముమ్మూరు తలాక్ చెప్పేందుకు మహిళా అంగీకరించకపోవడంతో కన్నబిడ్డ కళ్ళముందే భార్యను హతమార్చారు ఓ దుర్మార్గుడు.  ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.  ఉత్తరప్రదేశ్ లోని శ్రావప్తి ప్రాంతానికి చెందిన రఫీక్ మహారాష్ట్రలో పనులు చేస్తుండేవాడు.  అయితే, కొన్ని రోజుల క్రితం భార్యకు ఫోన్ చేసి ముమ్మూరు తలాక్ చెప్పాడు.  అందుకు ఆమె అంగీకరించలేదు.  దీంతో ఆ వ్యక్తి కోపంతో కన్నబిడ్డ కళ్లెదురుగానే కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ విషయాన్నీ వెంటనే అక్కడే ఉన్న చిన్నారి తన మేనమామకు తెలియజేసింది.  ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.  

సంబంధిత వర్గం
సౌత్ అమెరికా లో నిత్యానంద ...
సౌత్ అమెరికా లో నిత్యానంద ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.