(Local) Mon, 12 Apr, 2021

అనంతపురంను స్మార్ట్‌సిటీగా మారుస్తాం - బొత్సా

November 12, 2019,   1:41 PM IST
Share on:
అనంతపురంను స్మార్ట్‌సిటీగా మారుస్తాం - బొత్సా

అనంతపురం ఇంచార్జి మంత్రి హోదాలో అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి బొత్స..మంగళవారం ఉదయం అనంతపురం అర్భన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి అనంత నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో బిందెలకాలనీ, ఎస్సీకాలనీ, గుత్తి రోడ్డు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలయొక్క సమస్యలను విన్న బొత్స సానుకూలంగా స్పందించారు అనంతరం నారయణపురం పంచాయతీలో డంపింగ్‌ యార్డు స్థలాన్ని పరిశీలించారు. అనంతపురంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మంజూరు చేస్తామని బొత్స సత్యనారయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు.అలాగే నగారాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తామని ప్రకటించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.