(Local) Wed, 21 Oct, 2020

పవన్ పాటకు బీజేపీ ఎంపీ డ్యాన్స్

November 26, 2019,   10:31 AM IST
Share on:
పవన్ పాటకు బీజేపీ ఎంపీ డ్యాన్స్

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన కొడుకు రిత్విక్ నిశ్చితార్థంలో హంగామా చేసారు. జోష్ గా డాన్సులు వేస్తూ అందర్నీ అలరించారు. పవన్ పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు. సతీమణితో కలిసి అత్తారింటికి దారేది సినిమాలో పాటకు స్టెప్పులేయడం ఇప్పుడు వైరల్ అయ్యింది. కాగా, ఈ నిశ్చితార్థ వేడుకకు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.