(Local) Sat, 24 Jul, 2021

మెట్రో రైల్‌ తొలి దశ నిర్మాణానికై ఢిల్లి మెట్రో రైల్‌ తో ఎంఒయు

September 26, 2019,   1:49 PM IST
Share on:
మెట్రో రైల్‌  తొలి దశ నిర్మాణానికై ఢిల్లి మెట్రో ర ...

బీహార్‌ ప్రభుత్వం పాట్నా మెట్రో రైల్‌ ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం కోసం ఢిల్లి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (DMRC)తో మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (MOU)పై సంతకాలు చేసింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ సమక్షంలో ఎంఒయుపై అధికారులు సంతకాలు చేశారు. డిఎంఆర్‌సికి మెట్రో రైలు నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని బీహార్‌ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న మూడు వారాల తరువాత ఎంఒయుపై సంతకాలు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.