(Local) Wed, 21 Oct, 2020

కడపలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు.. షాక్ ఇచ్చిన అధికారులు

November 25, 2019,   9:02 AM IST
Share on:
కడపలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు.. షాక్ ఇచ్చిన అ ...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ కోటిరెడ్డి సర్కిల్‌లో టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. అయితే వీటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. అనుమతులు లేవంటూ బ్యానర్లు, టీడీపీ జెండాలను తొలగించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే తమ పార్టీ జెండాలు, బ్యానర్లు తొలగించేందుకు అధికారులను ఉసిగొల్పారని ఆరోపించారు. ప్రజల్లో తమకు పెరుగుతున్న మద్దతును చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.