(Local) Mon, 30 Nov, 2020

సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్

November 26, 2019,   8:23 PM IST
Share on:
సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పుడు ఆలోచన విధానాలతో ఐఏఎస్ లను వాడుకుంటున్నారని విమర్శించారు. అధికారులు పరిధి దాటి వ్యవహరించొద్దన్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోబోమనడం దుర్మార్గమన్నారు. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం రాజ్యాంగాన్ని గౌరవించడట్లేదని, ఫిరాయింపులను నిరోధించకపోతే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అన్నారు. సీఎం కేసీఆర్ దృష్టిలో అసలు రాజ్యాంగమే లేదన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.