(Local) Sun, 17 Jan, 2021

మ్యూజియంగా బాపూ బస చేసిన భవంతి

October 01, 2019,   2:54 PM IST
Share on:
మ్యూజియంగా బాపూ బస చేసిన భవంతి

కోల్‌కతాలో 1941 ఆగస్టు సెప్టెంబరు నెలల్లో మహాత్మాగాంధీకి ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు ఇప్పుడు పూర్తిస్థాయి మ్యూజియంగా రూపుదిద్దుకుంది. గాంధీజీ జయంతి రోజైన అక్టోబరు 2 నుంచీ సందర్శకులను ఈ మ్యూజియంలోనికి అనుమతించనున్నారు. బెలియాఘాటా ప్రాంతంలోని ఇంట్లో గాంధీజీ దాదాపు మూడువారాలకు సైగా బసచేశారు. ఆ సమయంలో ఆయన వినియోగించిన వస్తువులన్నిటినీ ఇప్పుడీ ప్రదర్శనశాలలో చూడవచ్చు. 1950 నుంచీ స్మారక్‌ సమితి ఈ భవనం బాగోగులను చూసుకుంటోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.