(Local) Mon, 27 Sep, 2021

దేశవ్యాప్తంగా 190 చోట్ల సీబీఐ సోదాలు

November 06, 2019,   4:26 PM IST
Share on:
దేశవ్యాప్తంగా 190 చోట్ల సీబీఐ సోదాలు

దేశవ్యాప్తంగా 190 చోట్ల సీబీఐ సోదాలు చేపట్టింది. కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 16 రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో సుమారు 1000 మంది అధికారులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా సోదాలు జరగ్గా.. ఏపీలో 5చోట్ల, తెలంగాణలో నాలుగు చోట్ల సోదాలు జరిగాయి. బ్యాంకుల వద్ద రూ.7వేల కోట్లు తీసుకుని మోసం చేసిన పలువురు వ్యక్తులపై సీబీఐ సోదాలు చేస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.