(Local) Tue, 22 Sep, 2020

సుప్రీం కోర్టు లో బాబ్రీ మసీదు కేసులో రెండోరోజు విచారణ

August 07, 2019,   4:22 PM IST
Share on:
సుప్రీం కోర్టు లో బాబ్రీ మసీదు కేసులో రెండోరోజు వి ...

రామజన్మభూమి వివాదానికి సంబంధించి బుధవారం నాడు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజువారీ వాదనల్లో భాగంగా బుధవారం నాడు సుప్రీంకోర్టు రామజన్మభూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పూర్వం మీ అధీనంలో ఉందని చెప్పడానికి ఏవైనా ఆధారాలు, రెవెన్యూ రికార్డులు ఏమైనా ఉన్నాయా అని నిర్మోహి అఖారా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకు గాను అఖారా న్యాయవాది, 1982లో జరిగిన బందిపోటు దాడిలో రామజన్మభూమి యాజమాన్య పత్రాలను కోల్పోయామని, ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని  సుప్రీంకోర్టుకు తెలిపారు.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.