(Local) Fri, 30 Oct, 2020

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి జేఏసి కన్వీనర్‌ ఇంటివద్దే దీక్ష

November 16, 2019,   1:07 PM IST
Share on:
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి జేఏసి కన్వీనర్‌ ఇంటివద్దే  ...

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి జేఏసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఎన్ని ఆంటకాలు వచ్చినా ఇందిరాపార్క్‌ వద్ద నిరాహారా దీక్ష చేస్తానని అనడంతో పోలీసులు ఆయనను గృహనిర్భందం చేశారు. దీక్షకు ఎటువంటి అనుమతి లేదంటూ పోలీసులు ప్రాంగణం వద్దకు రానివ్వక పోవడంతో ఇంటివద్దే దీక్ష చేయాలని అశ్వత్థామ నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ఊర్మిలానగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతంగా అరెస్టు చేసినా దీక్ష ఆగదని తెలిపారు. అర్ధ రాత్రివేళ తన ఇంటిని చుట్టుముట్టి పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.