(Local) Wed, 03 Jun, 2020

కేటీఆర్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యాలు

August 27, 2019,   1:07 PM IST
Share on:
కేటీఆర్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యా ...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ఆయన్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. గతేడాది ఒప్పో, ఇటీవల అమెజాన్, ఇవాళ వన్ ప్లస్ తో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న ఓ జర్నలిస్ట్ ట్వీట్ పై అసదుద్దీన్ స్పందించారు. ఆ ఘనత మాజీ మంత్రి కేటీఆర్ దేనని పేర్కొన్నారు. ఆయనను మళ్లీ సర్కారులో చూసేందుకు వేచి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ అసద్ కు కృతజ్ఞతలు చెప్పారు.

సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.