(Local) Thu, 01 Oct, 2020

కేంద్ర నిర్ణయం తో తృణమూల్ పార్టీలో చిచ్చు

August 07, 2019,   3:33 PM IST
Share on:
కేంద్ర నిర్ణయం తో తృణమూల్ పార్టీలో చిచ్చు

తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఆర్టికల్ 370 నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా ఆ పార్టీ  చీఫ్‌విప్‌ సుఖేందు శేఖర్‌ రాయ్‌ బాహాటంగా సమర్థించారు. జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్రం నిర్ణయం ఆ పార్టీలో చిచ్చురేపింది. కశ్మీర్‌ విషయంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తప్పులకు చెల్లుచీటీ పడింది. "మనం ఉంటాం, పోతాం కానీ దేశం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మనం నిన్నటి గురించి కాకుండా ఈరోజు గురించి ఆలోచించాలి కాబట్టి మార్పు అనివార్యం’’ అంటూ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

సంబంధిత వర్గం
బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నిన కార్యకర్తలు
బీజేపీ అభ్యర్థిని కాలితో తన్నిన కార్యకర్తలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.