(Local) Fri, 23 Jul, 2021

ఆ జీవో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం: ప్రెస్ క్లబ్ ఆఫ్‌ ఇండియా

November 11, 2019,   12:08 PM IST
Share on:
ఆ జీవో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం: ప్రెస్ క్లబ్  ...

ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. భారత రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్చ, భావ వ్యక్తీకరణ స్ఫూర్తికి ఈ జీవో వ్యతిరేకంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ జీవోపై ఏపీ మీడియాకు చెందిన వారు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ ఈ మేరకు  ఓ ప్రకటన జారీ చేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.