(Local) Wed, 28 Jul, 2021

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని

November 27, 2019,   11:50 AM IST
Share on:
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి నిప్పులు చెరిగారు. రాజధాని ప్రాంతంలో పందులు, కుక్కలు, గొర్రెలు తిరుగుతున్నాయన్నారు. చంద్రబాబు కూడా రాజధానిలో తిరుగుతున్నారని విరుచుకుపడ్డారు. అమరావతిలో 4 బిల్డింగ్ లు, తప్పులు, ముళ్లపొదలే ఉన్నాయని, వాటిని చూడటానికే చంద్రబాబు వెళ్తున్నారా ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్ లో 0.1శాతమైనా అమరావతిని నిర్మించారా అని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని.. బుర్ర ఉన్న నేతలతో ఓటమిపై సమీక్ష చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.