(Local) Sun, 20 Oct, 2019

వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం

August 29, 2019,   12:39 PM IST
Share on:
వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ పెట్టుకోపోయినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన వెంటనే ఫోటో తీసి రవాణా శాఖకు పంపించాలని తెలిపింది. దీనికి సంబంధించి 95428 00800 వాట్సప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే పంపిన ఫోటోల విషయంలో మాత్రం వాహనం నెంబర్ క్లియర్ గా కనపడేలా జాగ్రత్త పడాలి.

సంబంధిత వర్గం
ఏపీలో కొత్త పథకాలకు పైసలేవీ?
ఏపీలో కొత్త పథకాలకు పైసలేవీ?
నేడే కీయా కారు విడుదల
నేడే కీయా కారు విడుదల

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.