(Local) Wed, 11 Dec, 2019

తెలంగాణ హైకోర్టులో ఏపి ప్రభుత్వం పిటిషన్‌

August 23, 2019,   3:01 PM IST
Share on:
తెలంగాణ హైకోర్టులో ఏపి ప్రభుత్వం పిటిషన్‌

తెలంగాణ హైకోర్టులో ఏపి ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి కేసును ఏపి హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ కేసులో ఏపీకి సంబంధించిన అంశాలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.