(Local) Mon, 27 Sep, 2021

ముగిసిన కోడెల అంత్యక్రియలు

September 19, 2019,   3:13 PM IST
Share on:
ముగిసిన కోడెల అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు ముగిసాయి. బుధవారం సాయత్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శ్మశానవాటికలో ఆయన కొడుకు శివరాం అంతిమ సంస్కారాలను నిర్వహించారు. పల్నాటి పులి కోడెలకు వీడ్కోలు పలికేందుకు టీడీశ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కోడెల అంత్యక్రియలకు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, యరపతినేని శ్రీనివాసరావు కరణం బలరాం, ఆలపాటి రాజా హాజరయ్యారు.

సంబంధిత వర్గం
‘పోలీసుల నోటీసులకు స్పందించని కోడెల కుటుంబం’
‘పోలీసుల నోటీసులకు స్పందించని కోడెల కుటుంబం’
కోడెల ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారు -విజయ్ సాయి ...
కోడెల ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారు -విజయ్ సాయి ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.