
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది వాలంటీర్లు విధుల్లోకి వచ్చారు. 2 వేల జనాభాకు ఓ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను తీసుకువచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గ్రామ సచివాలయంలో 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఈ లెక్కన రాష్ట్రంలో 1.40 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ అవసరం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 50 ఇళ్లకు ఒక ఉద్యోగం ఇచ్చిన ఘనత వైసీపీ సర్కార్ కే దక్కిందన్నారు. లబ్దిదారులను గుర్తించడంలో జాగ్రత్త వహించాలని జగన్ సూచించారు.
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
29 Nov 2019, 12:24 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
నేడు ఏపీ కేబినేట్ భేటి
27 Nov 2019, 11:43 AM
-
తండ్రి ప్రారంభించిన కార్యక్రమానికి కొనసాగించనున్న ...
22 Nov 2019, 3:50 PM
-
మత్సకారులను అన్ని విధాలా ఆదుకుంటాం: జగన్
21 Nov 2019, 6:51 PM
-
ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్
21 Nov 2019, 6:37 PM
-
కొడాలి నాని, వంశీ వల్లే జూ.ఎన్టీఆర్ టీడీపీకి దూరం: ...
21 Nov 2019, 12:37 PM
-
వైసీపీకి షాక్.... జగన్ మతంపై టీడీపీ తీవ్ర విమర్శలు
18 Nov 2019, 10:26 AM
-
పీకేకు జగన్ చెల్లించిన రెమ్యూనరేషన్ బయటికొచ్చింది
18 Nov 2019, 10:13 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.