(Local) Mon, 30 Nov, 2020

ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్

November 21, 2019,   6:37 PM IST
Share on:
ధర్మాడి సత్యంను సన్మానించిన సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సన్మానించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ధర్మాడి సత్యంను జగన్ శాలువా కప్పి సన్మానించారు. బోటు వెలికి తీసినందుకు సీఎం అభినందించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.