(Local) Sat, 19 Oct, 2019

ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

September 16, 2019,   2:09 PM IST
Share on:
ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

బోటు ప్రమాద బాధితులను సీఎం జగన్ సోమవారం ఉదయం పరామర్శించారు. అంతకు ముందు ఆయన ఏరియల్ సర్వే ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని, రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరగైన వైద్యం అందించాలని సీఎం జగన్ డాక్టర్లను ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.

సంబంధిత వర్గం
పేదలకు రెండు సెంట్ల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ -స ...
పేదలకు రెండు సెంట్ల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్ -స ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.