(Local) Sun, 25 Oct, 2020

కేసీఆర్ కంటే జగన్ ముందు

August 16, 2019,   12:00 PM IST
Share on:
కేసీఆర్ కంటే జగన్ ముందు

వీడీపీ అసోసియేట్ ఆధ్వర్యంలో “దేశ్ కా మూడ్” పేరిట సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే ఏపీ సీఎం జగన్ ముందు నిలిచారు. దేశ వ్యాప్తంగా 71 శాతం మంది ప్రజలు సీఎం జగన్ పాలనపట్ల సంతృప్తిగా ఉన్నారని వీడీపీ అసోసియేట్స్ వెల్లడించింది. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదవ స్థానంలో నిలిచారు.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.