(Local) Mon, 12 Apr, 2021

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

November 06, 2019,   12:32 PM IST
Share on:
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్ కో థర్మల్ ప్లాంట్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విభజన తర్వాత సింగరేణి కాలరీస్ ను తెలంగాణకు కేటాంచారని, బొగ్గు నిల్వల్లో కనీస వాటాను ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. అదనపు విద్యుదుత్పత్తికి ఏటా 7.5 ఎంఎంటీఏలు అవసరమిన లేఖ ద్వారా తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.