
ప్రస్తుతం లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దు పై చర్చ జరుగుతోంది. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర సరిహద్దు మార్చాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ అనుమతి తీర్మానం కావాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రశ్నించారు. దీని పై స్పందించిన మంత్రి అమిత్ షా ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ లేదని దానిని రద్దు చేశామని తెలిపారు. మరి మీరేలా ఏపీని విభజించారని వైసీపీ ఎంపీ వంగా గీత కాంగ్రెస్ ను ప్రశ్నించారు. దీని పై తివారీ స్పందిస్తూ ఏపీని విభజించినప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలనూ అతిక్రమించలేదని అన్నారు.
ఆర్టికల్ 370లో జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉన్నట్లే, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలను కల్పించారని, ఇప్పుడు కశ్మీర్‌కు ఆ అధికారాలు తొలగించారని, మరి మిగతా రాష్ట్రాల సంగతేంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్, జునాఘడ్లు ఇప్పుడు భారతదేశంలో అంతర్భాగం అయ్యాయంటే దానికి కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని మనీష్ తివారీ అన్నారు. ఏపీ తెలంగాణ విభజన విషయంలో ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని తివారీ స్పష్టం చేశారు. తివారీ సమాధానం పై వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా నిరసన తెలిపారు.
-
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
29 Nov 2019, 2:25 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
పింఛన్ నిబంధనలలో మార్పు
26 Nov 2019, 1:27 PM
-
కడపలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు.. షాక్ ఇచ్చిన అ ...
25 Nov 2019, 9:02 AM
-
సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన రోజా
23 Nov 2019, 11:44 AM
-
ఎన్టీఆర్ చుట్టూ ఏపీ రాజకీయం
22 Nov 2019, 2:00 PM
-
పార్లమెంటరీ సలహా సంఘం సభ్యులుగా వైసీపీ ఎంపీలు
21 Nov 2019, 6:19 PM
-
వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి ఎదురుదెబ్బ
21 Nov 2019, 5:53 PM
-
ఇంగ్లీష్ మీడియంతో ప్రజలు అటూ ఇటూ కాకుండా పోతారు: స ...
21 Nov 2019, 5:40 PM
-
కొడాలి నాని, వంశీ వల్లే జూ.ఎన్టీఆర్ టీడీపీకి దూరం: ...
21 Nov 2019, 12:37 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.