(Local) Fri, 26 Feb, 2021

తెలంగాణ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

November 09, 2019,   12:00 PM IST
Share on:
తెలంగాణ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. 5100 రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయం పై ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు సోమవారం వరకు ఆర్టీసి రూట్ల ప్రైవేటీకరణ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సర్కార్ ను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 11వ తేదికి వాయిదా వేసింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.