(Local) Sun, 05 Jul, 2020

అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం

November 29, 2019,   1:41 PM IST
Share on:
అవినీతిలో  తెలంగాణ ఐదో స్థానం

దేశంలో అవినీతిపై  తాజాగా జరిగిన ఓ సర్వే(ఇండియా కరప్షన్ సర్వే2019)లో తెలంగాణ ఐదో స్థానంలో ఉండటం విశేషం. సర్వేలో లంచం ఇవ్వనిదే పని కావడం లేదని తెలంగాణలోని 67 శాతం మంది చెప్పడం గమనార్హం. చాలాసార్లు లంచం ఇచ్చామని 56 శాతం మంది చెప్పగా, ఒకటి, రెండుసార్లు ఇచ్చినట్లు 11 శాతం మంది వెల్లడించారు. అవినీతిలో దక్షిణాదిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌శాఖల్లో ఎక్కువ అవినీతి ఉందని, ఇండియా కరప్షన్‌ సర్వే 2019 నివేదికలో వెల్లడించింది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.