(Local) Sat, 24 Jul, 2021

మహా పరిణామాల పై కాంగ్రెస్‌ మేధోమథనం

November 23, 2019,   1:04 PM IST
Share on:
మహా పరిణామాల పై కాంగ్రెస్‌ మేధోమథనం

మహారాష్ట్రలో జరుగుతున్న తాజా పరిణామాల పై కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ ఎమ్యెల్యేలతో  అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేసింది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనలో తీవ్ర జాప్యం జరిగిన నేపథ్యంలో బిజెపి ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్ధతుతో సర్కారును ఏర్పాటు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో చర్చించి భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్ లు హాజరు కానున్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.