
జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గత రెండు రోజులుగా భారీగా సైన్యాన్ని కేంద్రం జమ్మూలో మోహరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆర్టికల్ 35 తో పాటు, 370 డి ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్టికల్స్ కాశ్మీరీలకు స్వయంప్రతిపత్తిని కల్పించాయి. ఈ ఆర్టికల్స్ ను రద్దు చేస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్ష పార్టీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో నేడు ఏదో జరగబోతోందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
తమను అదుపులోకి తీసుకోవడంపై మాజీ సీఎంలు ట్వీట్ చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునివ్వగా, సోమవారం ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలని మెహబూబా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నా పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఇక కాశ్మీరు పర్యవేక్షణ సులభం -బిపిన్ రావత్
07 Nov 2019, 2:21 PM
-
మరో సారి ల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
02 Nov 2019, 3:31 PM
-
మాజీ సీఎం లు అధికారిక భవనాలను ఖాళీ చెయ్యాలని కేంద్ ...
29 Oct 2019, 1:17 PM
-
జమ్ముకాశ్మీర్,లడక్ ప్రాంతాల ఉద్యోగులకు ఏడోవేతన స ...
23 Oct 2019, 1:14 PM
-
మాజీ సీఎంల విడుదల నా చేతిలో లేదు: అమిత్ షా
17 Oct 2019, 1:08 PM
-
మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన
15 Oct 2019, 5:15 PM
-
ఫరూక్ అబ్దుల్లాను కలుసుకున్న ఎన్సీ ప్రతినిధులు
07 Oct 2019, 12:13 PM
-
పాక్ చొరబాటుదారుడ్ని పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు
03 Oct 2019, 5:01 PM
-
భారత్ లో ఉగ్రదాడులు జరగొచ్చు; అమెరికా ఆందోళన
02 Oct 2019, 4:13 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.