(Local) Mon, 16 Sep, 2019

ఢిల్లీ బయల్దేరిన అమిత్‌ షా

August 24, 2019,   1:27 PM IST
Views: 108
Share on:
ఢిల్లీ బయల్దేరిన అమిత్‌ షా

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణించిన  నేపథ్యంలో, హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా 
తన పర్యటనను మధ్యలోనే ముగించుకున్నారు. హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. మరోవైపు, అరుణ్ జైట్లీ మరణవార్తతో బిజెపి నేతలు ఆవేదనలో మునిగిపోయారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంబంధిత వర్గం
మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...
మరో బిజినెస్ లోకి దిగిన రకుల్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.