(Local) Fri, 23 Jul, 2021

భారత్ లో ఉగ్రదాడులు జరగొచ్చు; అమెరికా ఆందోళన

October 02, 2019,   4:13 PM IST
Share on:
భారత్ లో ఉగ్రదాడులు జరగొచ్చు; అమెరికా ఆందోళన

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్థ్ ఉగ్రవాదులు భారత్ లో పెద్ద ఎత్తున దాడులు జరిపే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదులనుు కట్టడి చేయాల్సి బాధ్యత పాకిస్థాన్ పై ఉందని తెలిపింది. లేకుంటే ఉగ్రవాదులు భారత్ పై రెచ్చిపోయి అలజడులు సృష్టించే ప్రమాదం ఉందని ప్రపందేశాలు ఆందోళన చెందుతున్నాయని చెప్పింది. పరోక్షంగా పాకిస్థాన్ వ్యవహారాన్ని ఎండగట్టింది. ఈ విషయంలో పాకిస్థాన్ కు చైనా మద్దతు తెలుపుతుందనుకోవడం లేదని అమెరికా రక్షణ శాఖ అధికారి రాండాల్ శ్రీవర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్ తో చర్చలు జరిపామన్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.