(Local) Sun, 17 Jan, 2021

ఏనుగుపిల్లను పోలిన శునకo

November 27, 2019,   11:56 AM IST
Share on:
ఏనుగుపిల్లను పోలిన శునకo

శ్రీకాకుళం జిల్లా పాలకొండ కొండవీధి ఇటుకల బట్టీ వద్ద ఓ కుక్క ..ఏనుగుపిల్లను పోలిన శునకానికి జన్మనిచ్చింది. ఈ కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వగా...మూడు పిల్లలు శునకాన్ని పోలి ఉన్నాయి. ఒకటి మాత్రం ఏనుగు పిల్లలా ఉండటంతో చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. జన్యులోపం కారణంగానే ఇలా వింత ఆకారంలో జన్మించిందని పశువైద్యులు చెబుతున్నారు.గజరాజు పోలికతో జన్మించిన ఆ కుక్క పిల్లను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాలకొండకు తరలివస్తున్నారు. అయితే వింత ఆకారంలో కుక్క పిల్ల జన్మించడానికి జన్యులోపమే కారణమని పశు వైద్యశాఖాధికారులు చెబుతున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.