(Local) Fri, 29 May, 2020

రాజధాని రైతుల్లో ఆనందం

November 28, 2019,   1:24 PM IST
Share on:
రాజధాని రైతుల్లో ఆనందం

 ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలనిసీఎం జగన్‌ ఆదేశించడంతో రాజధాని రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా రాజధాని రైతుతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో పనులు నిలిచిపోయాయని... దీంతో రైతులు అభద్రతాభావంతో ఉన్నారన్నది వాస్తమని అన్నారు.
రాజధానిలో రైతులకు ఇచ్చిన లేజెట్లు అభివృద్ధి చేసి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్‌ చెప్పడంతో ఆనందంగా ఉందన్నారు. కాగా రేపు అమరావతిలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.